హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

NDL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంపీ బైరెడ్డిశబరి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుడిని ఆయురారోగ్యాలతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ఎంపీ కోరుకున్నట్లు తెలిపారు. గణేశుడి ఆశీస్సులతో అందరి జీవితాల్లో విజయాలు, శుభాలు వెల్లివిరియాలన్నారు.