హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇలా ఉంటే వెళ్ళేదెలా!

PPM: సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మొండివీధి నుంచి రక్షిత మంచినీటి పథకానికి వెళ్లే రహదారిపై కొందరు పశువులను కట్టేస్తున్నారు. దీంతో రహదారిలో వెళ్లేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు తమపై దాడి చేసి గాయపరిచే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.