హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మంత్రి సైకిళ్ల పంపిణీ

W.G: యలమంచిలి మండలం చించినాడ ఉన్నత పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థులకు దేవి ఫిషరీస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో అందించిన ఉచిత సైకిళ్లను ఆదివారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తున్నా.. గొడ్డలి పార్టీ విమర్శలకు దిగడం విచారకరమని వెల్లడించారు.