KRNL: ప్రభుత్వం NMMS పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 15న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో ఓసీ, బీసీలకు 55%, ఎస్సీ, ఎస్టీలకు 50% మార్కులు ఉండాలి. అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైతే ఏటా రూ.12వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
ఆంధ్రప్రదేశ్
NMMSకు అక్టోబర్ 12లోపు దరఖాస్తులు


