నెల్లూరు జీజీహెచ్ విషాద ఘటన జరిగింది. చిల్లకూరు మండలం బల్లవోలుకు చెందిన వెంకటరత్నం (62) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జాయిన్ అయ్యారు. పాలు తీసుకు రావాలని చెప్పి ఆదివారం రాత్రి భార్యను బయటకు పంపారు. తిరిగి వచ్చిన భార్యకు భర్త కనిపించలేదు. ఆసుపత్రిలో వెతకగా బాత్ రూములో మృతదేహాన్ని గుర్తించి బోరున విలపించారు.
ఆంధ్రప్రదేశ్
'భార్యను బయటకు పంపి ఆసుపత్రిలో ఉరేసుకున్నాడు'


