NDL: శ్రీశైలం క్షేత్రంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల వెండి రథోత్సవం వైభవంగా జరగనుంది. భక్తులను అలరించేందుకు దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో నేడు వెండి రథోత్సవం!


