హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహిత ఆత్మహత్య!

VSP: మధురవాడ ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి రోజు విషాదం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోమలి (30) అనే వివాహిత ఉరేసుకుని మృతి చెందింది. పీఎంపాలెం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.