PPM: వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండపాలను విద్యుత్ దీపాలతో జిల్లావాసులు అలంకరించారు. ఇవాళ పండుగను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలు పూజా సామగ్రి కొనుగోలుకు మార్కెట్లకు తరలివచ్చారు. మార్కెట్లు రద్దీగా కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్
కళకళలాడిన మార్కెట్లు


