హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి: ఎమ్మెల్యే

కోనసీమ: వినాయక చవితి సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సకల సంపదలు కలగాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రజల విఘ్నాలు తొలగి, ప్రతి కుటుంబం అభివృద్ధి, ఆనందంతో వర్ధిల్లాలని కోరుకున్నారు.