హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో CM పర్యటన ఇలా!

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా CM చంద్రబాబు ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకొని వాహన సేవలో పాల్గొంటారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, ప్రసాద స్వీకరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16న ఉదయం తిరుమలలో మూడు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.