హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికులకు సంక్షేమ వరాలు.. సద్వినియోగం చేసుకోండి'

అనంతపురం: ప్రభుత్వం పునరుద్ధరించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వెంకటేశులు సూచించారు. అనంతపురంలో వారు మాట్లాడుతూ.. జీవో నెం.6 ద్వారా వివాహం, ప్రసూతి, మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందుతుందన్నారు.