AKP: ఈనెల 16న చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు. రూ.10.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే రహదారి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే తహసీల్దార్ భవన సముదాయం, రైతు బజార్, విత్తనాభివృద్ధి గిడ్డంగి భవనాలు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 16న అభివృద్ధి పనులకు శ్రీకారం


