అనంతపురం: రాయదుర్గం పట్టణం కోటలోని ఆత్మకూరు వీధిలో వెలిసిన దశబుజ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే స్వామి మూలవిరాట్‌కు పెద్ద ఎత్తున కుంకుమ అర్చనలు, వివిధ అభిషేకాలతో పూజలను ప్రారంభించారు. ఇక్కడ వినాయకుడు ఏకశిల రాతిపై పది చేతులు కలిగి, సిద్ధి, బుద్ధి సమేతులై తొండం కుడి వైపు తిరిగి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్
మహా గణనాథుడి ఆలయంలో ప్రారంభమైన పూజలు


