హైదరాబాద్: 28°C
క్రైమ్

కత్తితో గొంతు కోసి యువకుడి దారుణ హత్య

TG: సికింద్రాబాద్ తుకారం గేట్లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. వినాయక మండపం వద్ద జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు యువకుడిని చంపేశారు. కత్తితో కార్తీక్ గొంతు కోశారు. పాత కక్షల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.