హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గణేష్ నవరాత్రులు దీక్షలు ప్రారంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బాల వినాయకుని ఆలయంలో ఇవాళ భక్తులు నవరాత్రుల దీక్షలు చేపట్టారు. 11 రోజులు పాటు సాగే గణేష్ దీక్ష సందర్భంగా పురోహితులు కుమార్ స్వామి స్వాములకు మాలాధారణ గావించారు. ఆలయ కమిటీ చైర్మన్ తాతాజీ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాల కొరకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిత్యం అన్నదానం ఉంటుందని తెలిపారు.