NTR: విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి విశిష్ట పురాణ ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇంద్రుడి తపస్సుతో ఈ ప్రాంతానికి ఇంద్రకీలాద్రి పేరు వచ్చిందని చెబుతారు. ఆది శంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కథనం. కాకతీయ, విజయనగర శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
పురాణ ప్రాశస్త్యం.. ఇంద్రకీలాద్రి వైభవం


