హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరుడ అవార్డులు జిల్లాకే గర్వకారణం: ఓబులేశ్

KRNL: గరుడ అవార్డులు కర్నూలు కళాకారులు అందుకోవడం జిల్లాకే గర్వకారణమని నగరపాలక కమిషనర్ చల్ల ఓబులేశ్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో  ‘శ్రీకృష్ణ కమల పాలిక’ నాటకానికి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి అవార్డులు అందుకున్నారని ఆయన తెలిపారు. కర్నూలు కళాకారులు ఎక్కడ నాటకాలు ప్రదర్శించినా బహుమతులు రావడం పక్కా ఆయన ఆనందం వ్యక్తం చేశారు.