హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్వాంగుడి పింఛన్ దరఖాస్తు తిరస్కరణ

BPT: పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం బి.మనోజ్ బాబు అనే దివ్యాంగుడికి అధికారులు పింఛన్ దరఖాస్తును తిరస్కరించారు. బాధితుడికి 16 విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కల్లో ఉండటంతో తిరస్కరించినట్లు సమాచారం. వాటికి తనకు సంబంధం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.  తన పేరు మీద శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నంలో కనెక్షన్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.