KDP: బద్వేల్లో వినాయక చవితిని ప్రశాంతంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని బద్వేల్ అర్బన్ సీఐ బి. రామకృష్ణ సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో ఈత రానివారు నీటిలోకి దిగరాదని, పిల్లలను వాహనాల్లో ఎక్కించరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలకు నో.. మట్టి విగ్రహాలకే ఓకే: సీఐ


