PLD: పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు, విజయం నిండాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన MLA భాష్యం


