నెల్లూరు: మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆలూరు రాము ఆచారీ తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. వినాయక చవితి సందర్భంగా డోలో టాబ్లెట్‌తో వినాయకుడిని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పండగల సమయాలలో ఆయా దేవుళ్లను తయారు చేయడం ఆయనకు అలవాటు. ఇందులో భాగంగా వినాయచవితికి సూక్ష్మ రూపంలో వేలుపై ఇమిడిపోయే వినాయకుని తయారుచేసి ప్రదర్శించాడు.
ఆంధ్రప్రదేశ్
డోలో టాబ్లెట్‌తో గణనాథుడు


