హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DCCB CEO పోస్ట్‌కు ఇంటర్వ్యూలు

AKP: ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ సీఈఓ డీవీఎస్ వర్మ పదవీకాలం ఈనెల 17వ తేదీన ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈఓ ఎంపికకు ఆప్కాబ్ ఇంటర్వ్యూలు నిర్వహించి పదిమందితో పూల్ ఏర్పాటు చేసింది. పూల్‌లో ఉన్న పదిమందిలో వాణిజ్య బ్యాంకుల ఉన్నతాధికారులు, రెండు మూడు జిల్లాలకు చెందిన డీసీసీబీ అధికారులు ఉన్నారు. ఈ జాబితాను డీసీసీబీ పాలకవర్గానికి ఆప్కాబ్ పంపించింది.