W.G: తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, మాఫియా రాజ్యమేలుతోందని, ప్రజా సంక్షేమాన్ని సర్కార్ పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో YSRCP విజయం ఖాయమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సర్కార్‌పై నేతల ఫైర్


