WG: వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. యోగా గురువు కర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మన సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతి విగ్రహాలను పూజల్లో వినియోగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి గణపతి విగ్రహాలే మేలు: ఎమ్మెల్సీ


