ELR: వినికిడి లోపం కారణంగా రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేక ట్రాక్ దాటేందుకు యత్నించిన యువకుడిని రైలు ఢీట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై దానం తెలిపారు. వట్లూరుకు చెందిన కారే భానుప్రసాద్ (28) బహిర్భూమికి వెళ్లేందుకు ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని యువకుడి మృతి


