హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి పంటను కాపాడుతాం'

SKLM: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను అధిగమించి తేమ ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఎకరా పంటను కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా పొలాల్లో పర్యటించాలని ఆదేశించారు.