హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోపి మృతిపై సిట్ విచారణ చేయాలి: మందకృష్ణ

GNTR: చీకటి గోపి మృతి ఘటనపై తాడికొండ పోలీసులపై సిట్‌తో విచారణ జరిపించాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.