హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ఎంపీ పుట్టా శుభాకాంక్షలు

ELR: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు పార్లమెంట్ ప్రజలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.