హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో పండుగ వేళ విషాదం

GNTR: తెనాలిలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. వైకుంఠపురం సమీపంలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.