GNTR: తుళ్లూరు కొత్తూరు బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి పానీపూరి బండిని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బండి తోసుకెళ్తున్న వ్యక్తి చేతికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు క్షతగాత్రుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పానీపూరి బండిని ఢీ కొట్టిన బైక్


