హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు అంకురార్పణ

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. యాగశాలలో ఈ ఘట్టాన్ని శాస్తోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయంలో సేనాధిపతి విశ్వక్సేనుడిని అలంకరించి మాడవీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. రాత్రి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రేపు ధ్వజారోహణం సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.