కాకినాడ: పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇవాళ రద్దు చేసినట్లు డైరెక్టర్ శివరామప్రసాద్ తెలిపారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు


