హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తాం'

PPM: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA బోనెల విజయచంద్ర అన్నారు. PPMలో APWJF ప్రథమ జిల్లా మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి వర్కింగ్‌ జర్నలిస్టుకు ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.