హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

E.G: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ కీర్తి చేకూరి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు వినియోగించాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. ఇవాళ ప్రభుత్వ సెలవు కారణంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in చేసుకోవచ్చన్నారు.