KDP: ప్రొద్దుటూరు బొల్లవరంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ దక్షిణ రాజగోపుర నిర్మాణానికి ఆదివారం దాతలు రూ.4,01,116 విరాళం అందించారు. మేరువ బాల సుబ్బరాయుడు, అశ్వర్థమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె పద్మిని, అల్లుడు గునిశెట్టి శశిధర్ ఈ విరాళాన్ని ఆలయ ఛైర్మన్ దాదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈవో బీవీ జగన్మోహన్‌రెడ్డికి అందించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి భారీ విరాళం


