హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలి: సీపీ

KMM: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. గణేష్ నిర్వహకులు తప్పని సరిగా పోలీసులు నిబంధనలు అనుసరించి వేడుకలు జరిపించాలని కోరారు.