W.G: తణుకు సబ్ జైలును న్యాయమూర్తులు ఆదివారం సందర్శించారు. ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి సిరిపురపు శ్రీదేవి ఆధ్వర్యంలో పలువురు న్యాయమూర్తులు సందర్శించి ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయం, ఆరోగ్యం, వసతి, ఆహార సదుపాయాలను పరిశీలించారు. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవితో పాటు తణుకు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తులు


