ASR: ఐసీడీఎస్ పీడీగా డీ.రాధామాధవి నిన్న పాడేరులోని తన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. బాపట్ల జిల్లా నుంచి ఆమె బదిలీపై వచ్చారు. ఆమెకు పలువురు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్‌లు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఐసీడీఎస్ సేవలు సక్రమంగా అందేలా కృషి చేస్తానని పీడీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ICDS పీడీగా బాధ్యతలు స్వీకరించిన రాధామాధవి


