CTR: వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని మండపాల నిర్వాహకులు, భక్తులకు పోలీసులు సూచించారు. నిమజ్జనం సమయంలో డీజేలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు.మండపాల వద్ద ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తి గీతాలు వినిపించాలన్నారు. 24 గంటలు నిర్వాహకుల్లో ఒకరు అందుబాటులో ఉండాలని బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి'


