కోనసీమ: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు TDPలో తగిన గుర్తింపు లభిస్తుందని అమలాపురం MP గంటి హరీశ్ మాథుర్ పేర్కొన్నారు. శివకోటి TDP కార్యాలయంలో ఆదివారం రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబద్ధత గల కార్యకర్తలు పార్టీకి బలమని, అధిష్ఠానం పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని వారు విజయవంతం చేస్తున్నారని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
కష్టపడే కార్యకర్తలకే టీడీపీలో గుర్తింపు: ఎంపీ హరీశ్


