SKLM: వినాయక చవితి సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ ప్రజలకు MLA బగ్గు రమణమూర్తి ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన MLA


