NLG: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని మంత్రి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టిందన్నారు.
తెలంగాణ
ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు!


