VZM: గంజాయి కేసుల్లో నిందితుడు మీసాల సాయి సుమంత్ (27)పై PD యాక్ట్ ప్రయోగించినట్లు SP దామోదర్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అతడిపై VZM రూరల్, వన్‌టౌన్, బొండపల్లి PSలలో 5 గంజాయి కేసులు ఉన్నాయని, అదుపులోకి తీసుకుని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు, వినియోగాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం'


