హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేకశోభ

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల లైటింగ్ తో ఆలయ ప్రాంగణం, ప్రధాన మార్గాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయ పరిసరాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.