హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మినీ స్టేడియం నిర్మాణానికి కృషి‌'

VZM: రాజాంలో క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని MLA కొండ్రు మురళీమోహన్ తెలిపారు. స్దానిక ఉంగరాడ మెట్ట వద్ద గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్‌ పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గం క్రీడాభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.