హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల సన్నిధిలో సారవకోట భజన బృందం

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భజన మండపంలో నిన్న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా సారవకోట భజన మండలి వారి ఆధ్వర్యంలో అద్భుత సంగీత కచేరి నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొని భక్తి గేయాలు ఆలపించారు అనేక మంది భక్తులు వారిని అభినందించారు.