హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్దల ఎన్నికలలో విజయమే లక్ష్యం'

​VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిన్న సాయంత్రం ఎచ్చెర్ల TDP ఇన్ ఛార్జ్  లంక శ్యామల రావుతో కలిసి రణస్థలం క్యాంపు కార్యాలయంలో క్యాడర్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA భాగస్వామ్య పక్షాలతో సమన్వయంతో పనిచేస్తూ శతశాతం స్ట్రైకింగ్ రేటుతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.