HYD: కొత్తగా కొన్న కారును అడ్డుకుని రూ.2 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు ట్రాన్స్‌జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రెండు వారాల క్రితం కారును అడ్డగించి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసిన దృశ్యాలు ‘X’లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ట్రాన్స్‌జెండర్లపై కేసు నమోదు


