మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్‌లోని జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాలకు ఐబీఎం ఎక్స్‌పర్ట్ ల్యాబ్స్ నేషనల్ హ్యాకథాన్ 2026లో గుర్తింపు లభించింది. ఐబీఎం ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో కృషికి కళాశాల ఛైర్మన్ కే.ఎస్. రవికుమార్‌కు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఎక్సలెన్స్’ అందింది. కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు.
తెలంగాణ
జేపీఎన్‌సీ కళాశాలకు ఐబీఎం అవార్డు


