ప్రకాశం: కొండపి మండలంలో వినాయక కమిటీ నిర్వాహకులతో సీఐ రమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు దగ్గర భద్రత చర్యలపై, నిమజ్జన సమయంలో ఊరేగింపు నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మండపాల దగ్గర అనుమతి పత్రాలు తప్పనిసరిగా ప్రదర్శించాలి.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల సూచనలు


